ముత్తుకూరు మండలంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి వెలుబడే కాలుష్య ప్రభావిత గ్రామాలలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. నేలటూరు, పైనాపురం పంచాయతీలోని దేవర దిబ్బ గ్రామాలలోని ప్రజలతో ఆయన మాట్లాడారు. ఏపీ జెన్కో యాష్ పాండ్ సమీపంలో లో వున్న దేవర దిబ్బ గిరిజన కాలనీని సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని స్థానికులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు