బుధవారం రోజున పట్టణంలోని శంకర్ గంజి తిలక్ నగర్ కాలనీలలో బిటి రోడ్డు కొలతలను నిర్వహించారు మున్సిపల్ అధికారులు గత నెల క్రితం నూతన బీటీ రోడ్లు పట్టణంలోని ప్రధాన కాలనీలలో ఏర్పాటు చేయగా బీటీ రోడ్డు సైజు లపై తేడాలు ఉన్నాయా అనే అంశంపై కొలతలు నిర్వహిస్తున్నమంటూ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు నూతనంగా ఏర్పాటుచేసిన అన్ని బీటీ రోడ్లను కొలతలు నిర్వహిస్తున్నమన్నారు