శుక్రవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదరపల్లి సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లో ప్రారంభోత్సవ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ దగ్గర పండగ వాతావరణం నిలబడింది సంతోషం ఆనందంతో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.