ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గంగానమ్మ లేఔట్ లో మహిళలు ఆందోళన చేపట్టారు వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తుండగా కొంతమంది వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు.. పోలీస్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టారని మహిళలు డిమాండ్ చేశారు.. ఆకతాయిలు అల్లర్లు ఎక్కువవుతున్నాయని అర్ధరాత్రి పూట సైరన్లు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు