మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సొంత భవనాలు లేని అంగన్వాడి సెంటర్లకు ప్రభుత్వం స్థలం కేటాయించి భవనాలు కట్టించాలని సిపిఎం మహబూబాబాద్ టౌన్ ఏరియా కార్యదర్శి రావుల రాజు డిమాండ్ చేశారు ఈ మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు ప్రభుత్వం1లక్ష 25 వేల అంగన్వాడీ భవనాలను మంజూరు చేసిందని ఇందులో భాగంగా సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి 12 లక్షల రూపాయలతో అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలని డిమాండ్ చేశారు