పశువులను విచ్చలవిడిగా రోడ్లపైకి వదిలివేయడంతో వాహన సాధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రాజమండ్రి భద్రాచలం రహదారిలో గోకవరం మెయిన్ రోడ్ లో నిత్యం పశువుల విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నయ్. మంగళవారం గోకవరం ట్రాఫిక్ తీవ్ర అంతరాయంతో సంబంధిత అధికారులు యదేచ్ఛగా తిరుగుతున్న పశువులపై చర్యలు చేపట్టాలిఅంటూ విజ్ఞప్తి చేస్తున్నారు