Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం : రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

India | Sep 5, 2025
రాజమండ్రి నగరంలో అన్ని పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సిటిఆర్ఐ ఆటో స్టాండ్ వద్ద రోడ్డు నిర్మాణ కొన్నాను ఆయన శంకుస్థాపన చేశారు. స్థానికలతో మాట్లాడి సమస్యలు కూడా తెలుసుకున్నాయి. నా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us