విజయవాడ రామకృష్ణాపురం బుడమేరు ప్రవాహంలో అడ్డంకులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు బయాలజిస్ట్ కామేశ్వరరావు అన్నారు. గురువారం విజయవాడ రామకృష్ణాపురం మధురానగర్ ప్రాంతంలో బుడమేరు ప్రవాహము అడ్డంకులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు గుర్రపుటేక్కలు పిచ్చి మొక్కలు వ్యర్ధాలు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు యాంటీ లార్వా ఆపరేషన్ లో భాగంగా తైవాన్ స్ప్రే చేస్తున్నామని తెలిపారు.