కర్నూలు : పేదలపై ఆర్‌ఎంబి అధికారుల దౌర్జన్యాలను వెంటనే నిలిపివేయాలని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం నగరంలోని సి క్యాంప్ ఆర్‌ఎంబి ఎస్‌సి కార్యాలయం ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి, రాయలసీమ ఉద్యమ నాయకుల సీమ కృష్ణ మాట్లాడుతూ… కర్నూలు నగరంలోని ఏబీసీ క్యాంపుల్లో కోటర్స్‌లో నివసిస్తున్న పేదలపై అధికారులు ఎందుకంత కక్ష్య చూపుతున్నారని ప్రశ్నించారు.అధికారులకు తమపై కనికరం లేదని ఆరోపించారు. ఏబీసీ కోటర్స్‌లో ఉన్న వారిని బలవంతంగా వెళ్లగొట్టేందుకు విద్యుత్, తాగునీరు నిలిపివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం