నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపల్లి పెట్రోల్ బంకు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఓ బైకును తప్పించబోయి ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీ కొట్టింది. అయితే అదే బైకును మరో లారీ వచ్చి ఢీకొనడంతో బైక్ పై వెళ్లే వారికి ఇద్దరికీ గాయాలయ్యాయి గాయపడిన వారిని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు