నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పరిశీలించిన సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వేంసూరు మండలం - కల్లూరుగూడెం గ్రామం లో కల్లూరుగూడెం గ్రామం లో నూతన పామాయిల్ ఫ్యాక్టరి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే మట్ట రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అనంతరం ఫ్యాక్టరీ కాంట్రాక్టర్ తో మరియు ఇంజనిర్ తో మరియు సంబంధిత అధికారులతో నిర్మాణం పనులు వివరాలు తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ తో కల్లూరుగూడెం మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల వారికీ రోజు వారి పని ఉపాధి కల్పించాలి అని సూచించినారు.