Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: అదృశ్యమైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు

Tandur, Vikarabad | Aug 28, 2025
వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలానికి చెందిన చాకలి సంగమేశ్వర్ (38 )సంవత్సరాలు గత 27వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి అదృశ్యమయ్యారు ఈ విషయమే ఆయన భార్య చాకలి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇద్దరు చిన్నారుల తండ్రి అయిన సంగమేశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు స్థానికులు రెస్క్యూ బృందాలు కలిసి కుంటల్లో చెరువుల్లో గాలింపు చర్యలు చేపట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us