పి. గన్నవరం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు శనివారం అప్పనపల్లి కాజ్వేను పరిశీలించారు. అనంతరం వరద ముంపునకు గురైన శ్రీరామేపేట గ్రామస్థులను పరామర్శించారు. మూడు లంక గ్రామాలకు శాశ్వత ముంపు విముక్తి కల్పించేందుకు కాజ్వేను ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు.