ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులు ఏంటో మహానంది దేవస్థానం వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు