వినాయక నిమజ్జనం సందర్భంగా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువును అధికారులు మంగళవారం పరిశీలించారు. నిమజ్జనం కోసం చెరువు కట్టపై అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఏఈ సుమంత్, పంచాయతీ కార్యదర్శి రఘు పాల్గొన్నారు