తాండూర్ పట్టణంలో నాలుగైదు రోజులుగా మున్సిపల్ నల్లా నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు ప్రధానంగా పండుగ సమయంలో పట్టుకొని నైవేద్యాలకు దేవుని పూజలకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇలాంటి పండుగ రోజు మున్సిపల్ నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న కొన్ని కాలనీలో అయితే బోరింగ్ కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సంబంధిత అధికారులు స్పందించి నీళ్ల ఇబ్బందిని తొలగించాలని కోరుతున్నారు