నంద్యాల జిల్లాలో కొత్త రెండు రోజుల నుండి రాష్ట్ర ఫుడ్ కమిషనర్ నెంబర్ గంజి మాల దేవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఆహార పదార్థాల నాణ్యత రికార్డుల పరిశీలన సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు ఆమె శుక్రవారం మీడియా తెలిపారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సోకాజు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.