ఉదయగిరి: ఉగ్రవాదుల దాడుల్లో హతమైన పర్యటకుల మృతికి సంతాపంగా ఉదయగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష