నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరధ ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రాజెక్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం జలాశ్యానికి 339,399 క్యూసెక్కుల ఇంట్లో నమోదు కాగా, అవుట్ ఫ్లో కూడా ఉందని తెలిపారు. దీనితో అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువ నాకు నీటిని విడుదల చేశారు. మొత్తం 26 గేట్లను ఎత్తి దిగువ నాకు నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. జలాశయానికి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.