అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గురువారం ఈతకు వెళ్లి మృతి చెందారు. వివరాల్లోకెళ్తే బాలరాజు పల్లె చెయ్యేరి నదిలో నీరు ప్రవహిస్తూ ఉండటంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఎనిమిది మంది విద్యార్థులు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అందులో ఒకరిని తోటి స్నేహితులు రక్షించే ప్రయత్నం చేశారు మరో ముగ్గురు ఈత రాకపోవడంతో గుంతల్లో ఊపిరి ఆడక మృతి చెందారు.మృతి చెందిన విద్యార్థులు కేశవ (22) దిలీప్ కుమార్ (22) చంద్రశేఖర్ రెడ్డి (22) గుర్తించారు. శుక్రవారం హాస్పిటల్ వె