తాండూర్ పట్టణంలో మార్వాడి మొబైల్ షాపుల్లో హోల్సేల్ వ్యాపారం మాత్రమే నిర్వహించాలని స్థానిక మొబైల్ వ్యాపారస్తులు బుధవారం తమ నిరసనను వ్యక్తం చేశారు వ్యాపారిస్తున్న నడుమ కుదిరిన ఒప్పంద ప్రకారమే వారు వ్యాపారాలను నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు హోల్సేల్ కాకుండా రిటైల్ అమ్మకాలను జరపరాదని వారు డిమాండ్ చేశారు