చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం దేశ విశేషాలు తిరిగి పెట్టుబడులు సమకూర్చి రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చూస్తూన్నారు ఆదాయాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధికి వాడడం కోసం ఆయన కృషి చేస్తుంటే .ఇక్కడ విశాఖపట్నం జిల్లాలోని నిబంధనలకు విరుద్ధంగా టి.డి.ఆర్లు తీసుకోకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బవంతులు నిర్మించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టౌన్ ప్లాన్ అధికారులు .కావున టౌన్ ప్లాన్నింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈ అక్రమాలు జరుగుతున్న వాటి మీద టి టి ఆర్ లో లేకుండా నిర్మిస్తున్న బిల్డింగ్ల మీద కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.