రైల్వే కోడూరు నియోజవర్గంలో బుధ, గురువారాల్లో 17.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రైల్వే కోడూరు రెవెన్యూ అధికారులు తెలిపారు. పెనగలూరు మండలంలో 7.4 మిల్లీమీటర్ల వర్షం పుల్లంపేట మండలం లో 5.2 మిల్లీమీటర్ల వర్షం, ఓబులవారిపల్లె మండలంలో 2.8 మిల్లీమీటర్ల వర్షం, చిట్వేలు మండలంలో 0.4 మిల్లీమీటర్ల వర్షం, రైల్వే కోడూరు లో 1.4 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వారు తెలిపారు.