Download Now Banner

This browser does not support the video element.

కదిరిలోని ధోబి ఘాట్లు చాకలి ఐలమ్మ వర్ధంతి

Kadiri, Sri Sathyasai | Sep 10, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ధోబి ఘాట్లో రజక సంఘం నేతల ఆధ్వర్యంలో తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు లక్షలాదిమంది పేదలకు భూములు అందించాలని తెలిపారు. ఆమె సేవలను కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us