ఆదోని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి భీమ సర్కిల్ వరకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శనివారం మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. లేకపోతే లేనిపోని రోగాలు వ్యాప్తి చెందుతాయి అన్నారు. అదేవిధంగా మణిగిరి పంచాయతీ పరిధిలో కూడా స్వచ్ఛంద్ర కార్యక్రం నిర్వహించారు.