శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఒక్కసారిగా వాతావరణం మారడంతో పలు అంటువ్యాధులు రోగాలకి పలువురు గురువుతున్నారని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అంటు వ్యాధులు ప్రబలకుండా అటు రోగాల బారిన పడకుండా మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.