ఈ నెల 30న కల్లూరు కేంద్రంగా జరిగే వికలాంగులు వృద్ధులు వితంతువుల చేయూత ఆసరా పింఛన్ దారుల సభను విజయవంతం చేయండి సునీల్ మాదిగ,ఈనెల 30న కల్లూరు పట్టణానికి మందకృష్ణ మాదిగ రాకతల్లాడ మండల వికలాంగులతో సమావేశమైన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ,ఈ సమావేశం VHPS జిల్లా నాయకులు సురేష్ అధ్యక్షతన జరగగా సునీల్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ వికలాంగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి 20 నెలలుగా పింఛన్ పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తుందని తక్షణమే వికలాంగుల పింఛన్ పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సెప్టెంబర్ 9న హైదరాబాద్ కేంద్రంగా జరిగే వృద్ధులు వితంతువులు సభ