రాజమండ్రి నగరాభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో సిద్ధం కావాలని రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ పేర్కొన్నారు .శుక్రవారం నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఇన్ఛార్జి కమిషనర్ జిల్లా కలెక్టర్ ప్రశాంత కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పరిశీలించి తొలి దిగదు నా వినియోగం తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.