యూరియా కోసం రైతులు రోజుల తరబడి వేచి ఉన్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు.యూరియా కోసం రైతులు అధికారుల కాళ్ళు పట్టుకున్న ఫలితం లేని పరిస్థితి నెలకొంది. యూరియా ఇప్పించండి అంటూ గురువారం ఓ రైతు ఎస్సై కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న ఘటన వికారాబాద్ కుల్కచర్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.యూరియా కోసం రైతులు డిసిఎంఎస్ సెంటర్ వద్ద గంటల తరబడి లైన్లో నిలబడ్డ యూరియా దొరకకపోవడంతో చేసేదేమీ లేక కులకచర్ల ప్రధాన కూడలి వద్ద యూరియా కావాలని ఆందోళన చేపట్టారు. యూరియా వెంటనే ఇప్పించాలని నిరసన తెలిపారు.పోలీసులు జోక్యం చేసుకొని రైతుల ఆందోళనను సద్దుమనిగించే ప్రయత్నం చేయగా ఇంతలోనే అక్కడ