ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్న రోజే ఆర్థికంగా ఎదిగి దేశాభివృద్ధిలో ఎఫ్బ్యూరో సి ఏ సెంట్రల్ బ్యాంక్ బాగమవుతారని ఎఫ్ సి ఏ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారి పిట్ల హరికృష్ణ తెలిపారు. భారతదేశాన్ని స్థిరమైన, సమ్మిళితమైన మరియు అభివృద్ధి చెందిన భారత దేశంగా మార్చడానికి ప్రజలందరు పరిశుభ్రత కార్యకలాపాల్లో భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రవేశపెట్టారని అందులో భాగంగానే స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బుధవారం డెల్టా బయో ఫార్మా కంపెనీ మేనకూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కా