కోదాడ అంబేద్కర్ కాలనీకి చెందిన నాగేశ్వరరావుకు శనివారం ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ప్రధానం చేసింది నాగేశ్వరరావు ఓయూలో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కాగా డాక్టరేట్ సాధించాలన్న ఉన్నతం ఆశయంతో పీహెచ్డీ లో ప్రవేశం పొంది ప్రొఫెసర్ నరసింహరావు పరిరక్షణలో పరిశోధనలు చేశాడు.