అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా స్థాయి వర్క్ షాపు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి రేణుక అధ్యక్ష తన కల్లూరు మండలం కేకే భవన్ నందు శనివారం రోజున వర్క్ షాప్ లో సుబ్బారావమ్మ గారు మాట్లాడు తూ గత ప్రభుత్వంలో దాదాపు 42 రోజులు సమ్మె చేసినా, నాటి ముఖ్యమంత్రి జగన్ గారు మన సమస్యల పరిష్కారం కోసం కనీసం హామీ కూడా ఇవ్వలేకపోయా డు. ఆ సంఘ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు సమ్మె శిబిరాలు దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని మొసలి కన్నీరు కార్చారు