Download Now Banner

This browser does not support the video element.

సోమందేపల్లి వినాయక శోభయాత్రలో ముస్లిం మైనార్టీల అన్నదానం

Penukonda, Sri Sathyasai | Aug 30, 2025
శ్రీ సత్యసాయి పిల్ల సోమందేపల్లిలో వినాయక శోభాయాత్ర సందర్భంగా శనివారం మధ్యాహ్నం ముస్లిం మైనార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవ్ జవాన్ ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముస్లిం మతపెద్దలు ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో ఒకరికొకరు సహకారం అందించుకోవాలనే ఉద్ధేశంతో తమ వంతు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దాదాపు వెయ్యి మందికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us