నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం రాష్ట్ర మంత్రి ఫరూక్ ను నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అహ్మద్ క మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పలువురు ముస్లింలు ఘనంగా సత్కరించారు