శనివారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు భారత ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని స్కాలర్షిప్లను వెంటనే అందించాలని విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు విద్యాశాఖ మంత్రిని నియమించాలంటూ ఫీజు దీక్ష కార్యక్రమంలో పేర్కొన్నారు