వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎస్పీ నారాయణరెడ్డి డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్స్ పెట్రోల్ బంకులు, కల్లు దుకాణాలు వైన్ షాపులు ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు ఆసుపత్రులు ఇతర వాణిజ్య సముదాయాల సంబంధించిన వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తప్పనిసరిగా చేసుకోవాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో నేరాలు అదుపులోనికి వచ్చే అవకాశం టౌన్ సిఐ సంతోష్ కుమార్ ఒక పట్టణంలో తెలిపారు