ఆదోని పట్టణంలోని తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి వీరేష్ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థులకు అందని ద్రాక్షగా వైద్య విద్య అవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న పి పి పి విధానం రద్దు చేయాలన్నారు.