దివంగత రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నెల్లూరులోని బాలాజీ నగర్ లో ఉన్న సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం నేతలు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి ఏచూరి అని సిపిఎం నేతలకు కొనియాడారు. పార్టీలో ఎన్నో పోరాటాలు చేసి ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారని శనివారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు