శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఉస్తినపల్లి గ్రామంలో మంగళవారం పట్టణానికి చెందిన చందు (26) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మండలంలోని అరుణమ్మ తోట వద్ద స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మృతుడు లైన్మెన్ షఫీ వద్ద కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.