తాడిపత్రి మార్కెట్ యార్డులో శనివారం. కృతజ్ఞత మహాసభ నిర్వహిస్తున్నారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా భూమా నాగరాగిణిని, కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించినందుకు TDP నేతలు ఈ సభనిర్వహిస్తున్నట్లు తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ శిక్షావలి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నేతలు కార్యకర్తలు సన్మాన సభకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.ఈ సన్మాన సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని టిడిపి జనసేన బిజెపి కూటమినేతలకు పిలుపునిచ్చారు.