పలు సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినతి పత్రం అందజేశారు బిజెపి ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఈ మేరకు రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల పరిషన్లో భాగంగా శనివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ రావడంతో ఇక్కడి పలు రకాల సమస్యలు ముఖ్యంగా పెద్దంపేట గ్రామాల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామాల ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మైసూర్ నవజీవన్ ఎక్స్ప్రెస్ సహా రామగుండం మీదుగా వచ్చే రైళ్లకు హల్టింగ్ కల్పించాలని కోరారు.