సింగనమల నియోజవర్గముగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో వినాయకుని ఐదు రోజులపాటు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కులమతాలకు అతీతంగా వినాయకుని మండపాల నుంచి కలిసిగా నిమజ్జనానికి తరలించారు. ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందవలసిన నిర్వహించారు.