Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: వినాయక పండుగ, నిమజ్జనం కార్యక్రమాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: గుంతకల్ లో డీఎస్పీ శ్రీనివాస్

Guntakal, Anantapur | Aug 21, 2025
వినాయక పండుగ, నిమజ్జనం కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గుంతకల్ డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. గుంతకల్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయదలచిన వారు పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జనం కార్యక్రమానికి భారీ పోలీస్ బందోబస్తు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు మనోహర్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us