వారాహి అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో శుక్రవారం కొవ్వూరులోని ఆలయాలకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలేనంత జనం కనిపించారు. ఆలయ సింగిల్ ట్రస్ట్ ఆర్ సౌజన్య ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి అన్న ప్రసాదం పంపిణీ చేశారు భక్తులందరూ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు.