నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా, వారి చిత్రపటాలకు మాజీ మంత్రి కాకానిక్ గోవర్ధన్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. భారతదేశ స్వాత్రంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహాపురుషుడు బాపూజీ అని కొనియాడారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానిగా ఎన్నో అవరోధాలను దాటించి, నిస్వార్ధంగా దేశాన్ని న