కూటమి ప్రభుత్వ పాలన సూపర్ హిట్గా జరుగుతున్నదని టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం లో ప్రభుత్వ విజయాలను. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి అనంతపూర్ లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇందులో పాల్గొని పథకాలపై వివరణ ఇవ్వనున్నారని తెలిపారు.