Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ప్రజావాణి కి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

Nagarkurnool, Nagarkurnool | Sep 8, 2025
ప్రజావాణి కి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లు నిర్వహించిన ప్రజావాణికి 65 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us