ప్రజావాణి కి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి స్పందించి వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ప్రతి సోమవారం వస్తున్న నేపథ్యంలో అధికారులపై మండిపడ్డారు జిల్లా కలెక్టర్ పూర్తిగా విశ్లేషించి వారి సమస్యను ఎప్పటికప్పుడే పరిష్కరిస్తే బాగుంటుందని ఆమె వివరించారు అధికారులకు