నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా శనివారం మండల లీగల్సేల్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి నకిరేకల్ మంజుల వృద్ధులకు అవేర్నెస్ కల్పించుటకు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యక్రమంలో ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సివిల్ చర్చ్ మంజుల మాట్లాడుతూ చట్టపరమైన న్యాయపరమైన విధంగా ఎలా హక్కులను పొందవచ్చు వివరించారు ఏదైనా సంరక్షణకు సంబంధించి సమస్య వస్తే 14567 కు కాల్ చేయాలని సూచించారు.