రాజంపేట డివిజన్లో వర్షపాతం వివరాలను వెల్లడించిన డివైస్ ఓ నాగరత్నమ్మ రాజంపేట డివిజన్లో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ నాగరత్నమ్మ గురువారం వెల్లడించారు. నందులూరు లో అత్యధికంగా 19.6మి. మీ వర్షపాతం నమోదయింది. టి సుండపల్లిలో 2.2మి. మీ, వీరబల్లి లో 0.0మి. మీ, చిట్వేల్లో 0.4మి. మీ పెనగలూరు లో7.4 మి. మీ, రాజంపేటలో 1.2మి. మీ పుల్లంపేటలో 5.2 మిల్లీ మీటర్స్, ఓబులవారిపల్లి లో 2.8 మి. మీ కోడూరులో 1.4 మి మీ వర్షం కురిసిందని తెలిపారు